Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 20 · verse 3

Matthew 20:3 in Telugu

తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

Taruvaata atadu daadaapu tommidi gantalaku velli santa veedhilo ooraka nilichiyunna marikondarini choochi meerunu naa draakshatotaloniki velludi, yemi nyaayamo adi meekittunani vaarito cheppagaa vaarunu velliri.

Matthew 20:3 in English

King James Version (KJV)
And he went out about the third hour, and saw others standing idle in the marketplace,
World English Bible (WEB)
He went out about the third hour, and saw others standing idle in the marketplace.
American Standard Version (ASV)
And he went out about the third hour, and saw others standing in the marketplace idle;
Bible in Basic English (BBE)
And he went out about the third hour, and saw others in the market-place doing nothing;
Darby Translation (DBY)
And having gone out about [the] third hour, he saw others standing in the market-place idle;
Webster's Bible (WBS)
And he went out about the third hour, and saw others standing idle in the market-place,
Young's Literal Translation (YLT)
'And having gone forth about the third hour, he saw others standing in the market-place idle,

Read in context

  1. 1ఏలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
  2. 2దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
  3. 3తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
  4. 4మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
  5. 5దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
Read all of Matthew 20

Cross references

Matthew 20:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.