Matthew · chapter 20 · verse 32
Matthew 20:32 in Telugu
యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
Yesu nilichi vaarini pilichi nenu meekemi cheyagoruchunnaarani adugagaa
Matthew 20:32 in English
- King James Version (KJV)
- And Jesus stood still, and called them, and said, What will ye that I shall do unto you?
- World English Bible (WEB)
- Jesus stood still and called them, and asked, “What do you want me to do for you?”
- American Standard Version (ASV)
- And Jesus stood still, and called them, and said, What will ye that I should do unto you?
- Bible in Basic English (BBE)
- And Jesus, stopping, sent for them, and said, What would you have me do to you?
- Darby Translation (DBY)
- And Jesus, having stopped, called them and said, What will ye that I shall do to you?
- Webster's Bible (WBS)
- And Jesus stood still, and called them, and said, What will ye that I shall do to you?
- Young's Literal Translation (YLT)
- And having stood, Jesus called them, and said, 'What will ye [that] I may do to you?'
Read in context
- 30ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.
- 31ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.
- 32యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
- 33వారుప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి.
- 34కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.
Cross references
- Ezekiel 36:37 యెహెజ్కేలు 36:37ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- Matthew 20:21 మత్తయి 20:21నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
- Acts 10:29 అపొస్తలుల కార్యములు 10:29కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.