Matthew · chapter 20 · verse 21
Matthew 20:21 in Telugu
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
Neevemi koruchunnaavani aayana adigenu. Andukaame nee raajyamandu ee naa yiddaru kumaarulalo okadu nee kudivaipunanu okadu nee yedamavaipunanu koorchunda selavimmani aayanato anenu.
Matthew 20:21 in English
- King James Version (KJV)
- And he said unto her, What wilt thou? She saith unto him, Grant that these my two sons may sit, the one on thy right hand, and the other on the left, in thy kingdom.
- World English Bible (WEB)
- He said to her, “What do you want?” She said to him, “Command that these, my two sons, may sit, one on your right hand and one on your left hand, in your Kingdom.”
- American Standard Version (ASV)
- And he said unto her, What wouldest thou? She saith unto him, Command that these my two sons may sit, one on thy right hand, and one on thy left hand, in thy kingdom.
- Bible in Basic English (BBE)
- And he said to her, What is your desire? She says to him, Let my two sons be seated, the one at your right hand, and the other at your left, in your kingdom.
- Darby Translation (DBY)
- And he said to her, What wilt thou? She says to him, Speak [the word] that these my two sons may sit, one on thy right hand and one on thy left in thy kingdom.
- Webster's Bible (WBS)
- And he said to her, What wilt thou: She saith to him, Grant that these my two sons may sit, the one on thy right hand, and the other on the left in thy kingdom.
- Young's Literal Translation (YLT)
- and he said to her, 'What wilt thou?' She saith to him, 'Say, that they may sit — these my two sons — one on thy right hand, and one on the left, in thy reign.'
Read in context
- 19ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
- 20అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా
- 21నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
- 22అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి.
- 23ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.
Cross references
- Matthew 19:28 మత్తయి 19:28యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
- Mark 10:36–37 మార్కు 10:36–37ఆయననేను మీకేమి చేయ గోరుచున్నారని వారి నడిగెను. వారునీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయ చేయుమని చెప్పిరి.
- Esther 5:3 ఎస్తేరు 5:3రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా
- Psalm 110:1 కీర్తనలు 110:1ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
- 1 Kings 3:5 1 రాజులు 3:5గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
- Matthew 18:1 మత్తయి 18:1ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
- Matthew 20:32 మత్తయి 20:32యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
- Mark 6:22 మార్కు 6:22అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజునీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను
- Acts 1:6 అపొస్తలుల కార్యములు 1:6కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన
- John 15:7 యోహాను 15:7నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
- Romans 12:10 రోమీయులకు 12:10సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
- Luke 22:24 లూకా 22:24తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా
Original words (Greek)
- And · G1161δέ dé
- said · G2036ἔπω épō
- her · G846αὐτός autós
- saith · G3004λέγω légō
- him · G846αὐτός autós
- Grant · G2036ἔπω épō
- that · G2443ἵνα hína
- these · G3778οὗτος hoûtos
- my · G3450μοῦ moû
- two · G1417δύο dýo
- sons · G5207υἱός huiós
- sit · G2523καθίζω kathízō
- one · G1520εἷς heîs
- on · G1537ἐκ ek
- thy · G4675σοῦ soû
- hand · G1188δεξιός dexiós
- and · G2532καί kaí
- other · G1520εἷς heîs
- on · G1537ἐκ ek
- left · G2176εὐώνυμος euṓnymos
- in · G1722ἐν en
- thy · G4675σοῦ soû
- kingdom · G932βασιλεία basileía