Matthew · chapter 22 · verse 25
Matthew 22:25 in Telugu
మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
Maalo eduguru sahodarulundiri; modativaadu pendlichesikoni chanipoyenu; ataniki santaanamu lenanduna atani sahodarudu atani bhaaryanu teesikonenu.
Matthew 22:25 in English
- King James Version (KJV)
- Now there were with us seven brethren: and the first, when he had married a wife, deceased, and, having no issue, left his wife unto his brother:
- World English Bible (WEB)
- Now there were with us seven brothers. The first married and died, and having no offspring left his wife to his brother.
- American Standard Version (ASV)
- Now there were with us seven brethren: and the first married and deceased, and having no seed left his wife unto his brother;
- Bible in Basic English (BBE)
- Now there were among us seven brothers; and the first was married and at his death, having no seed, gave his wife to his brother;
- Darby Translation (DBY)
- Now there were with us seven brethren; and the first having married died, and not having seed, left his wife to his brother.
- Webster's Bible (WBS)
- Now there were with us seven brothers: and the first, when he had married a wife, deceased; and having no issue, left his wife to his brother.
- Young's Literal Translation (YLT)
- 'And there were with us seven brothers, and the first having married did die, and not having seed, he left his wife to his brother;
Read in context
- 23పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి
- 24బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
- 25మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
- 26రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
- 27అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
Cross references
- Hebrews 9:27 హెబ్రీయులకు 9:27మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
- Mark 12:19–23 మార్కు 12:19–23బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.
- Luke 20:29–33 లూకా 20:29–33యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
Original words (Greek)
- Now · G1161δέ dé
- were · G2258ἦν ēn
- with · G3844παρά pará
- us · G2254ἡμῖν hēmîn
- seven · G2033ἑπτά heptá
- brethren · G80ἀδελφός adelphós
- and · G2532καί kaí
- first · G4413πρῶτος prōtos
- wife · G1060γαμέω gaméō
- deceased · G5053τελευτάω teleutáō
- and · G2532καί kaí
- having · G2192ἔχω échō
- no · G3361μή mḗ
- issue · G4690σπέρμα spérma
- left · G863ἀφίημι aphíēmi
- his · G846αὐτός autós
- wife · G1135γυνή gynḗ
- unto · G80ἀδελφός adelphós
- his · G846αὐτός autós
- brother · G80ἀδελφός adelphós