Matthew · chapter 22 · verse 41
Matthew 22:41 in Telugu
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి
Okappudu parisayyulu koodiyundagaa yesu vaarini choochi
Matthew 22:41 in English
- King James Version (KJV)
- While the Pharisees were gathered together, Jesus asked them,
- World English Bible (WEB)
- Now while the Pharisees were gathered together, Jesus asked them a question,
- American Standard Version (ASV)
- Now while the Pharisees were gathered together, Jesus asked them a question,
- Bible in Basic English (BBE)
- Now while the Pharisees were together, Jesus put a question to them, saying,
- Darby Translation (DBY)
- And the Pharisees being gathered together, Jesus demanded of them,
- Webster's Bible (WBS)
- While the Pharisees were assembled, Jesus asked them,
- Young's Literal Translation (YLT)
- And the Pharisees having been gathered together, Jesus did question them,
Read in context
- 39నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
- 40ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
- 41ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి
- 42క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.
- 43అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు
Cross references
- Mark 12:35–37 మార్కు 12:35–37ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను. దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
- Luke 20:41–44 లూకా 20:41–44ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.
- Matthew 22:34 మత్తయి 22:34ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
- Matthew 22:15 మత్తయి 22:15అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు