Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 22 · verse 6

Matthew 22:6 in Telugu

తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.

Takkinavaaru atani daasulanu pattukoni avamaanaparachi champiri.

Matthew 22:6 in English

King James Version (KJV)
And the remnant took his servants, and entreated them spitefully, and slew [them].
World English Bible (WEB)
and the rest grabbed his servants, treated them shamefully, and killed them.
American Standard Version (ASV)
and the rest laid hold on his servants, and treated them shamefully, and killed them.
Bible in Basic English (BBE)
And the rest put violent hands on his servants, and did evil to them, and put them to death.
Darby Translation (DBY)
And the rest, laying hold of his bondmen, ill-treated and slew [them].
Webster's Bible (WBS)
And the remnant took his servants, and treated [them] spitefully, and slew [them] .
Young's Literal Translation (YLT)
and the rest, having laid hold on his servants, did insult and slay [them].

Read in context

  1. 4కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
  2. 5వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
  3. 6తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
  4. 7కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
  5. 8అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.
Read all of Matthew 22

Cross references

Matthew 22:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.