Matthew · chapter 23 · verse 20
Matthew 23:20 in Telugu
బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
Balipeethamutodani ottupettu konuvaadu, daani todaniyu daani painundu vaatannititodaniyu ottupettukonuchunnaadu.
Matthew 23:20 in English
- King James Version (KJV)
- Whoso therefore shall swear by the altar, sweareth by it, and by all things thereon.
- World English Bible (WEB)
- He therefore who swears by the altar, swears by it and by everything on it.
- American Standard Version (ASV)
- He therefore that sweareth by the altar, sweareth by it, and by all things thereon.
- Bible in Basic English (BBE)
- He, then, who takes an oath by the altar, takes it by the altar and by all things on it.
- Darby Translation (DBY)
- He therefore that swears by the altar swears by it and by all things that are upon it.
- Webster's Bible (WBS)
- Whoever therefore shall swear by the altar, sweareth by it, and by all things upon it.
- Young's Literal Translation (YLT)
- 'He therefore who did swear by the altar, doth swear by it, and by all things on it;
Read in context
- 18మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
- 19అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
- 20బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
- 21మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
- 22మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొను చున్నాడు.