Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 23 · verse 33

Matthew 23:33 in Telugu

సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

Sarpamulaaraa, sarpasantaanamaa, narakashikshanu mee relaagu tappinchukonduru?

Matthew 23:33 in English

King James Version (KJV)
[Ye] serpents, [ye] generation of vipers, how can ye escape the damnation of hell?
World English Bible (WEB)
You serpents, you offspring of vipers, how will you escape the judgment of Gehenna?
American Standard Version (ASV)
Ye serpents, ye offspring of vipers, how shall ye escape the judgment of hell?
Bible in Basic English (BBE)
You snakes, offspring of snakes, how will you be kept from the punishment of hell?
Darby Translation (DBY)
Serpents, offspring of vipers, how should ye escape the judgment of hell?
Webster's Bible (WBS)
[Ye] serpents, [ye] generation of vipers, how can ye escape the damnation of hell?
Young's Literal Translation (YLT)
'Serpents! brood of vipers! how may ye escape from the judgment of the gehenna?

Read in context

  1. 31అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
  2. 32మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.
  3. 33సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?
  4. 34అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.
  5. 35నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
Read all of Matthew 23

Cross references

Matthew 23:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.