Psalms · chapter 58 · verse 3
Psalm 58:3 in Telugu
తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
Tallikadupuna puttinadi modalukoni bhaktiheenulu vipareeta buddhi kaligiyunduru puttinatodane abaddhamulaaduchu tappipovuduru.
Psalm 58:3 in English
- King James Version (KJV)
- The wicked are estranged from the womb: they go astray as soon as they be born, speaking lies.
- World English Bible (WEB)
- The wicked go astray from the womb. They are wayward as soon as they are born, speaking lies.
- American Standard Version (ASV)
- The wicked are estranged from the womb: They go astray as soon as they are born, speaking lies.
- Bible in Basic English (BBE)
- The evil-doers are strange from the first; from the hour of their birth they go out of the true way, saying false words.
- Darby Translation (DBY)
- The wicked go astray from the womb; they err as soon as they are born, speaking lies.
- Webster's Bible (WBS)
- The wicked are estranged from their birth: they go astray as soon as they are born, speaking lies.
- Young's Literal Translation (YLT)
- The wicked have been estranged from the womb, They have erred from the belly, speaking lies.
Read in context
- 1అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దురా?
- 2లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు.
- 3తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
- 4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
- 5వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
Cross references
- Psalm 51:5 కీర్తనలు 51:5నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
- Isaiah 48:8 యెషయా 48:8అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.
- Proverbs 22:15 సామెతలు 22:15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
- Job 15:14 యోబు 15:14శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
- Ephesians 2:3 ఎఫెసీయులకు 2:3వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
- Psalm 22:10 కీర్తనలు 22:10గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.
- Isaiah 46:3 యెషయా 46:3యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.