Matthew · chapter 24 · verse 44
Matthew 24:44 in Telugu
మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
Meeranukonani gadiyalo manushyakumaarudu vachchunu ganukane meerunu siddhamugaa undudi.
Matthew 24:44 in English
- King James Version (KJV)
- Therefore be ye also ready: for in such an hour as ye think not the Son of man cometh.
- World English Bible (WEB)
- Therefore also be ready, for in an hour that you don’t expect, the Son of Man will come.
- American Standard Version (ASV)
- Therefore be ye also ready; for in an hour that ye think not the Son of man cometh.
- Bible in Basic English (BBE)
- Be ready then; for at a time which you have no thought of the Son of man will come.
- Darby Translation (DBY)
- Wherefore ye also, be ye ready, for in that hour that ye think not the Son of man comes.
- Webster's Bible (WBS)
- Therefore be ye also ready: for in such an hour as ye think not, the Son of man cometh.
- Young's Literal Translation (YLT)
- because of this also ye, become ye ready, because in what hour ye do not think, the Son of Man doth come.
Read in context
- 42కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
- 43ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
- 44మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
- 45యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?
- 46యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
Cross references
- Matthew 25:10 మత్తయి 25:10వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
- Matthew 24:42 మత్తయి 24:42కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
- Matthew 25:13 మత్తయి 25:13ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
- Luke 12:40 లూకా 12:40మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
- Philippians 4:5 ఫిలిప్పీయులకు 4:5మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
- Revelation 19:7 ప్రకటన 19:7ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
- Matthew 24:27 మత్తయి 24:27మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
- James 5:9 యాకోబు 5:9సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.