Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 25 · verse 28

Matthew 25:28 in Telugu

ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.

Aa talaantunu vaani yoddanundi teesivesi, padi talaantulu galavaani kiyyudi.

Matthew 25:28 in English

King James Version (KJV)
Take therefore the talent from him, and give [it] unto him which hath ten talents.
World English Bible (WEB)
Take away therefore the talent from him and give it to him who has the ten talents.
American Standard Version (ASV)
Take ye away therefore the talent from him, and give it unto him that hath the ten talents.
Bible in Basic English (BBE)
Take away, then, his talent and give it to him who has the ten talents.
Darby Translation (DBY)
Take therefore the talent from him, and give it to him that has the ten talents:
Webster's Bible (WBS)
Take therefore the talent from him, and give [it] to him who hath ten talents.
Young's Literal Translation (YLT)
'Take therefore from him the talent, and give to him having the ten talents,

Read in context

  1. 26అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
  2. 27అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి
  3. 28ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.
  4. 29కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును.
  5. 30మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
Read all of Matthew 25

Cross references

Matthew 25:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.