Matthew · chapter 26 · verse 48
Matthew 26:48 in Telugu
ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
Aayananu appaginchuvaadu neneva rini muddupettukonduno aayane yesu; aayananu pattukonudani vaariki gurutu cheppi
Matthew 26:48 in English
- King James Version (KJV)
- Now he that betrayed him gave them a sign, saying, Whomsoever I shall kiss, that same is he: hold him fast.
- World English Bible (WEB)
- Now he who betrayed him had given them a sign, saying, “Whoever I kiss, he is the one. Seize him.”
- American Standard Version (ASV)
- Now he that betrayed him gave them a sign, saying, Whomsoever I shall kiss, that is he: take him.
- Bible in Basic English (BBE)
- Now the false one had given them a sign saying, The one to whom I give a kiss, that is he: take him.
- Darby Translation (DBY)
- Now he that delivered him up had given them a sign, saying, Whomsoever I shall kiss, he it is: seize him.
- Webster's Bible (WBS)
- Now he that betrayed him, gave them a sign, saying, Whomsoever I shall kiss, that same is he; hold him fast.
- Young's Literal Translation (YLT)
- And he who did deliver him up did give them a sign, saying, 'Whomsoever I will kiss, it is he: lay hold on him;'
Read in context
- 46లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను.
- 47ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.
- 48ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
- 49వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
- 50యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
Cross references
- 2 Samuel 20:9–10 2 సమూయేలు 20:9–10అప్పుడు యోవాబు అమాశాతోనా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు, అమాశాను ముద్దుపెట్టు కొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రి కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా
- Psalm 28:3 కీర్తనలు 28:3భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు
- 2 Samuel 3:27 2 సమూయేలు 3:27అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.
- Mark 14:44 మార్కు 14:44ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను.
- Psalm 55:20–21 కీర్తనలు 55:20–21తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
Original words (Greek)
- Now · G1161δέ dé
- betrayed · G3860παραδίδωμι paradídōmi
- him · G846αὐτός autós
- gave · G1325δίδωμι dídōmi
- them · G846αὐτός autós
- sign · G4592σημεῖον sēmeîon
- saying · G3004λέγω légō
- Whomsoever · G3739ὅς hós
- kiss · G5368φιλέω philéō
- same · G846αὐτός autós
- he · G2076ἐστί estí
- hold · G2902κρατέω kratéō
- him · G846αὐτός autós
- fast · G2902κρατέω kratéō