Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 55 · verse 20

Psalm 55:20 in Telugu

తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

Tamato samaadhaanamugaa nunnavaariki vaaru balaa tkaaramu cheyuduru taamu chesina nibandhana natikraminturu.

Psalm 55:20 in English

King James Version (KJV)
He hath put forth his hands against such as be at peace with him: he hath broken his covenant.
World English Bible (WEB)
He raises his hands against his friends. He has violated his covenant.
American Standard Version (ASV)
He hath put forth his hands against such as were at peace with him: He hath profaned his covenant.
Bible in Basic English (BBE)
He has put out his hand against those who were at peace with him; he has not kept his agreement.
Darby Translation (DBY)
He hath put forth his hands against such as are at peace with him; he hath profaned his covenant.
Webster's Bible (WBS)
He hath put forth his hands against such as are at peace with him: he hath broken his covenant.
Young's Literal Translation (YLT)
He hath sent forth his hands against his well-wishers, He hath polluted his covenant.

Read in context

  1. 18నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
  2. 19పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.
  3. 20తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
  4. 21వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
  5. 22నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
Read all of Psalm 55

Cross references

Original words (Hebrew)

Psalm 55:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.