Matthew · chapter 26 · verse 50
Matthew 26:50 in Telugu
యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
Yesu chelikaadaa, neevu cheyavachchi nadi cheyumani atanito cheppagaa vaaru daggaraku vachchi aayanameedapadi aayananu pattukoniri.
Matthew 26:50 in English
- King James Version (KJV)
- And Jesus said unto him, Friend, wherefore art thou come? Then came they, and laid hands on Jesus, and took him.
- World English Bible (WEB)
- Jesus said to him, “Friend, why are you here?” Then they came and laid hands on Jesus, and took him.
- American Standard Version (ASV)
- And Jesus said unto him, Friend, [do] that for which thou art come. Then they came and laid hands on Jesus, and took him.
- Bible in Basic English (BBE)
- And Jesus said to him, Friend, do that for which you have come. Then they came and put hands on Jesus, and took him.
- Darby Translation (DBY)
- But Jesus said to him, [My] friend, for what purpose art thou come? Then coming up they laid hands upon Jesus and seized him.
- Webster's Bible (WBS)
- And Jesus said to him, Friend, Why art thou come? Then they came, and laid hands on Jesus, and took him.
- Young's Literal Translation (YLT)
- and Jesus said to him, 'Comrade, for what art thou present?' Then having come near, they laid hands on Jesus, and took hold on him.
Read in context
- 48ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
- 49వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
- 50యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
- 51ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
- 52యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
Cross references
- Matthew 20:13 మత్తయి 20:13అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;
- Matthew 22:12 మత్తయి 22:12స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
- Psalm 41:9 కీర్తనలు 41:9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
- 2 Samuel 16:17 2 సమూయేలు 16:17అబ్షాలోమునీ స్నేహితునికి నీవు చేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా
- Luke 22:48 లూకా 22:48యేసు యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించు చున్నావా అని వానితో అనగా
- Psalm 55:13–14 కీర్తనలు 55:13–14ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.