Matthew · chapter 26 · verse 60
Matthew 26:60 in Telugu
అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
Abaddhasaakshulanekulu vachchinanu saakshyamemiyu dorakaledu.
Matthew 26:60 in English
- King James Version (KJV)
- But found none: yea, though many false witnesses came, [yet] found they none. At the last came two false witnesses,
- World English Bible (WEB)
- and they found none. Even though many false witnesses came forward, they found none. But at last two false witnesses came forward
- American Standard Version (ASV)
- and they found it not, though many false witnesses came. But afterward came two,
- Bible in Basic English (BBE)
- And they were not able to get it, though a number of false witnesses came.
- Darby Translation (DBY)
- And they found none, though many false witnesses came forward. But at the last two false witnesses came forward
- Webster's Bible (WBS)
- But found none: and, though many false witnesses came, [yet] found they none. At the last came two false witnesses,
- Young's Literal Translation (YLT)
- and they did not find; and many false witnesses having come near, they did not find; and at last two false witnesses having come near,
Read in context
- 58పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.
- 59ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
- 60అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
- 61తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.
- 62ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.
Cross references
- Deuteronomy 19:15 ద్వితీయోపదేశకాండము 19:15ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
- Psalm 27:12 కీర్తనలు 27:12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
- Psalm 35:11 కీర్తనలు 35:11కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.
- Daniel 6:4–5 దానియేలు 6:4–5అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.
- Titus 2:8 తీతుకు 2:8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
- 1 Peter 3:16 1 పేతురు 3:16అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
- Mark 14:57–59 మార్కు 14:57–59అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దిన ములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.
Original words (Greek)
- But · G2532καί kaí
- found · G2147εὑρίσκω heurískō
- none · G3756οὐ ou
- though · G2532καί kaí
- many · G4183πολύς polýs
- witnesses · G5575ψευδομάρτυρ pseudomártyr
- came · G4334προσέρχομαι prosérchomai
- they · G2147εὑρίσκω heurískō
- none · G3756οὐ ou
- last · G5305ὕστερον hýsteron
- came · G4334προσέρχομαι prosérchomai
- two · G1417δύο dýo
- witnesses · G5575ψευδομάρτυρ pseudomártyr