Matthew · chapter 26 · verse 58
Matthew 26:58 in Telugu
పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.
Peturu pradhaanayaajakuni yinti mungitivaraku, aayananu dooramunundi vembadinchi lopaliki poyideeni anta memavuno choodavalenani bantrautulatokooda koorchundenu.
Matthew 26:58 in English
- King James Version (KJV)
- But Peter followed him afar off unto the high priest’s palace, and went in, and sat with the servants, to see the end.
- World English Bible (WEB)
- But Peter followed him from a distance to the court of the high priest, and entered in and sat with the officers, to see the end.
- American Standard Version (ASV)
- But Peter followed him afar off, unto the court of the high priest, and entered in, and sat with the officers, to see the end.
- Bible in Basic English (BBE)
- But Peter went after him at a distance, to the house of the high priest, and went in and took his seat with the servants, to see the end.
- Darby Translation (DBY)
- And Peter followed him at a distance, even to the palace of the high priest, and entering in sat with the officers to see the end.
- Webster's Bible (WBS)
- But Peter followed him at a distance, to the high priest's palace, and went in, and sat with the servants to see the end.
- Young's Literal Translation (YLT)
- and Peter was following him afar off, unto the court of the chief priest, and having gone in within, he was sitting with the officers, to see the end.
Read in context
- 56అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
- 57యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
- 58పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.
- 59ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
- 60అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
Cross references
- John 7:32 యోహాను 7:32జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
- John 18:15–16 యోహాను 18:15–16సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను. పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
- John 7:45 యోహాను 7:45ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా
- John 18:25 యోహాను 18:25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- Peter · G4074Πέτρος Pétros
- followed · G190ἀκολουθέω akolouthéō
- him · G846αὐτός autós
- afar · G3113μακρόθεν makróthen
- off · G575ἀπό apó
- unto · G2193ἕως héōs
- priest’s · G749ἀρχιερεύς archiereús
- palace · G833αὐλή aulḗ
- and · G2532καί kaí
- went · G1525εἰσέρχομαι eisérchomai
- in · G2080ἔσω ésō
- sat · G2521κάθημαι káthēmai
- with · G3326μετά metá
- servants · G5257ὑπηρέτης hypērétēs
- see · G1492εἴδω eídō
- end · G5056τέλος télos