Matthew · chapter 27 · verse 10
Matthew 27:10 in Telugu
వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
Vendi naanamulu teesikoni prabhuvu naaku niya minchinaprakaaramu vaatini kummari vaani polamuna kichchiri ani pravaktayaina yirmeeyaadvaaraa cheppabadinamaata neraverenu.
Matthew 27:10 in English
- King James Version (KJV)
- And gave them for the potter’s field, as the Lord appointed me.
- World English Bible (WEB)
- and they gave them for the potter’s field, as the Lord commanded me.”
- American Standard Version (ASV)
- and they gave them for the potter’s field, as the Lord appointed me.
- Bible in Basic English (BBE)
- And they gave them for the potter's field, as I had word from the Lord.
- Darby Translation (DBY)
- and they gave them for the field of the potter, according as [the] Lord commanded me.
- Webster's Bible (WBS)
- And gave them for the potter's field, as the Lord appointed me.
- Young's Literal Translation (YLT)
- and gave them for the field of the potter, as the Lord did appoint to me.'
Read in context
- 8అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
- 9అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
- 10వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
- 11యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను
- 12ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.