Matthew · chapter 27 · verse 8
Matthew 27:8 in Telugu
అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
Anduvalana netivaraku aa polamu raktapu polamanabaduchunnadi.
Matthew 27:8 in English
- King James Version (KJV)
- Wherefore that field was called, The field of blood, unto this day.
- World English Bible (WEB)
- Therefore that field has been called “The Field of Blood” to this day.
- American Standard Version (ASV)
- Wherefore that field was called, The field of blood, unto this day.
- Bible in Basic English (BBE)
- For this cause that field was named, The field of blood, to this day.
- Darby Translation (DBY)
- Wherefore that field has been called Blood-field unto this day.
- Webster's Bible (WBS)
- Wherefore that field has been called, The field of blood, to this day.
- Young's Literal Translation (YLT)
- therefore was that field called, 'Field of blood,' unto this day.
Read in context
- 6ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
- 7కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.
- 8అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
- 9అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
- 10వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
Cross references
- Acts 1:19 అపొస్తలుల కార్యములు 1:19ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
- Matthew 28:15 మత్తయి 28:15అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
- Joshua 4:9 యెహోషువ 4:9అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.
- Judges 1:26 న్యాయాధిపతులు 1:26ఆ మనుష్యుడు హిత్తీయుల దేశము నకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.
- 2 Chronicles 5:9 2 దినవృత్తాంతములు 5:9వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.
- Deuteronomy 34:6 ద్వితీయోపదేశకాండము 34:6బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.