Matthew · chapter 27 · verse 13
Matthew 27:13 in Telugu
కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.
Kaabatti pilaatu neemeeda veerenni neramulu mopuchunnaaro neevu vinaledaa? Ani aayananu adigenu.
Matthew 27:13 in English
- King James Version (KJV)
- Then said Pilate unto him, Hearest thou not how many things they witness against thee?
- World English Bible (WEB)
- Then Pilate said to him, “Don’t you hear how many things they testify against you?”
- American Standard Version (ASV)
- Then saith Pilate unto him, Hearest thou not how many things they witness against thee?
- Bible in Basic English (BBE)
- Then says Pilate to him, Do you give no attention to what their witnesses say against you?
- Darby Translation (DBY)
- Then says Pilate to him, Hearest thou not how many things they witness against thee?
- Webster's Bible (WBS)
- Then saith Pilate to him, Hearest thou not how many things they testify against thee?
- Young's Literal Translation (YLT)
- then saith Pilate to him, 'Dost thou not hear how many things they witness against thee?'
Read in context
- 11యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను
- 12ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
- 13కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.
- 14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- 15జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
Cross references
- Matthew 26:62 మత్తయి 26:62ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.
- Acts 22:24 అపొస్తలుల కార్యములు 22:24వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
- John 18:35 యోహాను 18:35అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా