Matthew · chapter 27 · verse 15
Matthew 27:15 in Telugu
జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
Janulu korukonina yoka khayideeni pandugalo vidudala cheyuta adhipatiki vaaduka.
Matthew 27:15 in English
- King James Version (KJV)
- Now at [that] feast the governor was wont to release unto the people a prisoner, whom they would.
- World English Bible (WEB)
- Now at the feast the governor was accustomed to release to the multitude one prisoner whom they desired.
- American Standard Version (ASV)
- Now at the feast the governor was wont to release unto the multitude one prisoner, whom they would.
- Bible in Basic English (BBE)
- Now at the feast it was the way for the ruler to let free to the people one prisoner, at their selection.
- Darby Translation (DBY)
- Now at [the] feast the governor was accustomed to release one prisoner to the crowd, whom they would.
- Webster's Bible (WBS)
- Now at [that] feast, the governor was wont to release to the people a prisoner, whom they would.
- Young's Literal Translation (YLT)
- And at the feast the governor had been accustomed to release one to the multitude, a prisoner, whom they willed,
Read in context
- 13కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.
- 14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- 15జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
- 16ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
- 17కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని
Cross references
- Acts 24:27 అపొస్తలుల కార్యములు 24:27రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.
- Mark 15:6–15 మార్కు 15:6–15ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను. వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి. అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- Acts 25:9 అపొస్తలుల కార్యములు 25:9అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.
- John 18:38–40 యోహాను 18:38–40అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు; అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
- Luke 23:16 లూకా 23:16కాబట్టి నేనితనిని
- Matthew 26:5 మత్తయి 26:5అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.
- John 19:16 యోహాను 19:16అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.