Matthew · chapter 27 · verse 14
Matthew 27:14 in Telugu
అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
Ayite aayana oka maatakainanu ataniki uttaramiyyaledu ganuka adhipati mikkili aashcharyapadenu.
Matthew 27:14 in English
- King James Version (KJV)
- And he answered him to never a word; insomuch that the governor marvelled greatly.
- World English Bible (WEB)
- He gave him no answer, not even one word, so that the governor marveled greatly.
- American Standard Version (ASV)
- And he gave him no answer, not even to one word: insomuch that the governor marvelled greatly.
- Bible in Basic English (BBE)
- And he gave him no answer, not even a word: so that the ruler was greatly surprised.
- Darby Translation (DBY)
- And he answered him not so much as one word, so that the governor wondered exceedingly.
- Webster's Bible (WBS)
- And he answered him to not a word; so that the governor marveled greatly.
- Young's Literal Translation (YLT)
- And he did not answer him, not even to one word, so that the governor did wonder greatly.
Read in context
- 12ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
- 13కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.
- 14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- 15జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
- 16ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
Cross references
- Isaiah 8:18 యెషయా 8:18ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
- Zechariah 3:8 జెకర్యా 3:8ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
- Psalm 71:7 కీర్తనలు 71:7నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.
- 1 Corinthians 4:9 1 కొరింథీయులకు 4:9మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.