Matthew · chapter 27 · verse 42
Matthew 27:42 in Telugu
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
Veedu itarulanu rakshinchenu, tannu taane rakshinchukonaledu; ishraayelu raajugadaa, yippudu siluvameedanundi diginayedala vaani nammudumu.
Matthew 27:42 in English
- King James Version (KJV)
- He saved others; himself he cannot save. If he be the King of Israel, let him now come down from the cross, and we will believe him.
- World English Bible (WEB)
- “He saved others, but he can’t save himself. If he is the King of Israel, let him come down from the cross now, and we will believe in him.
- American Standard Version (ASV)
- He saved others; himself he cannot save. He is the King of Israel; let him now come down from the cross, and we will believe on him.
- Bible in Basic English (BBE)
- A saviour of others, he has no salvation for himself. If he is the King of Israel, let him now come down from the cross, and we will have faith in him.
- Darby Translation (DBY)
- He saved others, himself he cannot save. He is King of Israel: let him descend now from the cross, and we will believe on him.
- Webster's Bible (WBS)
- He saved others; himself he cannot save. If he is King of Israel, let him now come down from the cross, and we will believe him.
- Young's Literal Translation (YLT)
- 'Others he saved; himself he is not able to save! If he be King of Israel, let him come down now from the cross, and we will believe him;
Read in context
- 40దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి
- 41ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు
- 42వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
- 43వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
- 44ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
Cross references
- John 1:49 యోహాను 1:49నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
- Matthew 27:37 మత్తయి 27:37ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.
- John 12:47 యోహాను 12:47ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని.
- John 9:24 యోహాను 9:24కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
- John 12:13 యోహాను 12:13ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
- Matthew 2:2 మత్తయి 2:2యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
- Luke 19:38 లూకా 19:38ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.
- Acts 4:14 అపొస్తలుల కార్యములు 4:14స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
Original words (Greek)
- saved · G4982σώζω sṓzō
- others · G243ἄλλος állos
- himself · G1438ἑαυτοῦ heautoû
- he · G1410δύναμαι dýnamai
- cannot · G3756οὐ ou
- save · G4982σώζω sṓzō
- If · G1487εἰ ei
- be · G2076ἐστί estí
- King · G935βασιλεύς basileús
- Israel · G2474Ἰσραήλ Israḗl
- him · G2597καταβαίνω katabaínō
- now · G3568νῦν nŷn
- down · G2597καταβαίνω katabaínō
- from · G575ἀπό apó
- cross · G4716σταυρός staurós
- and · G2532καί kaí
- believe · G4100πιστεύω pisteúō
- him · G846αὐτός autós