Matthew · chapter 27 · verse 58
Matthew 27:58 in Telugu
పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
Pilaatu noddaku velli, yesu dehamunu tanakimmani adugagaa, pilaatu daanini atani kappagimpa naajnyaapinchenu.
Matthew 27:58 in English
- King James Version (KJV)
- He went to Pilate, and begged the body of Jesus. Then Pilate commanded the body to be delivered.
- World English Bible (WEB)
- This man went to Pilate and asked for Jesus’ body. Then Pilate commanded the body to be given up.
- American Standard Version (ASV)
- this man went to Pilate, and asked for the body of Jesus. Then Pilate commanded it to be given up.
- Bible in Basic English (BBE)
- This man went in to Pilate, and made a request for the body of Jesus. Then Pilate gave orders for it to be given to him.
- Darby Translation (DBY)
- He, going to Pilate, begged the body of Jesus. Then Pilate commanded the body to be given up.
- Webster's Bible (WBS)
- He went to Pilate, and begged the body of Jesus. Then Pilate commanded the body to be delivered.
- Young's Literal Translation (YLT)
- he having gone near to Pilate, asked for himself the body of Jesus; then Pilate commanded the body to be given back.
Read in context
- 56వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
- 57యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
- 58పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
- 59యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
- 60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
Cross references
- Luke 23:52–53 లూకా 23:52–53అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
- Mark 15:44–46 మార్కు 15:44–46పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.