Matthew · chapter 27 · verse 59
Matthew 27:59 in Telugu
యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
Yosepu aa dehamunu teesikoni shubhramaina naarabattato chutti
Matthew 27:59 in English
- King James Version (KJV)
- And when Joseph had taken the body, he wrapped it in a clean linen cloth,
- World English Bible (WEB)
- Joseph took the body and wrapped it in a clean linen cloth
- American Standard Version (ASV)
- And Joseph took the body, and wrapped it in a clean linen cloth,
- Bible in Basic English (BBE)
- And Joseph took the body, folding it in clean linen,
- Darby Translation (DBY)
- And Joseph having got the body, wrapped it in a clean linen cloth,
- Webster's Bible (WBS)
- And when Joseph had taken the body, he wrapped it in a clean linen cloth,
- Young's Literal Translation (YLT)
- And having taken the body, Joseph wrapped it in clean linen,
Read in context
- 57యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
- 58పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
- 59యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
- 60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- 61మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.