Matthew · chapter 27 · verse 61
Matthew 27:61 in Telugu
మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.
Magdalene mariyayu, veroka mari yayu, akkadane samaadhiki edurugaa koorchundiyundiri.
Matthew 27:61 in English
- King James Version (KJV)
- And there was Mary Magdalene, and the other Mary, sitting over against the sepulchre.
- World English Bible (WEB)
- Mary Magdalene was there, and the other Mary, sitting opposite the tomb.
- American Standard Version (ASV)
- And Mary Magdalene was there, and the other Mary, sitting over against the sepulchre.
- Bible in Basic English (BBE)
- And Mary Magdalene was there, and the other Mary, seated by the place of the dead.
- Darby Translation (DBY)
- But Mary of Magdala was there, and the other Mary, sitting opposite the sepulchre.
- Webster's Bible (WBS)
- And there was Mary Magdalene, and the other Mary, sitting over against the sepulcher.
- Young's Literal Translation (YLT)
- and there were there Mary the Magdalene, and the other Mary, sitting over-against the sepulchre.
Read in context
- 59యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
- 60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- 61మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.
- 62మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
- 63అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.