Matthew · chapter 27 · verse 65
Matthew 27:65 in Telugu
అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.
Anduku pilaatu kaavalivaarunnaarugadaa meeru velli mee chetanainanta mattuku samaadhini bhadramu cheyudani vaarito cheppenu.
Matthew 27:65 in English
- King James Version (KJV)
- Pilate said unto them, Ye have a watch: go your way, make [it] as sure as ye can.
- World English Bible (WEB)
- Pilate said to them, “You have a guard. Go, make it as secure as you can.”
- American Standard Version (ASV)
- Pilate said unto them, Ye have a guard: go, make it [as] sure as ye can.
- Bible in Basic English (BBE)
- Pilate said to them, You have watchmen; go and make it as safe as you are able.
- Darby Translation (DBY)
- And Pilate said to them, Ye have a watch: go, secure it as well as ye know how.
- Webster's Bible (WBS)
- Pilate said to them, Ye have a watch: go, make [it] as secure as ye can.
- Young's Literal Translation (YLT)
- And Pilate said to them, 'Ye have a watch, go away, make secure — as ye have known;'
Read in context
- 63అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.
- 64కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.
- 65అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.
- 66వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
Cross references
- Matthew 27:66 మత్తయి 27:66వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
- Matthew 28:11–15 మత్తయి 28:11–15వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవిని బడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
- Proverbs 21:30 సామెతలు 21:30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
- Psalm 76:10 కీర్తనలు 76:10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.