Matthew · chapter 27 · verse 66
Matthew 27:66 in Telugu
వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
Vaaru velli kaavalivaarini kooda unchukoni, raatiki mudravesi samaadhini bhadramuchesiri.
Matthew 27:66 in English
- King James Version (KJV)
- So they went, and made the sepulchre sure, sealing the stone, and setting a watch.
- World English Bible (WEB)
- So they went with the guard and made the tomb secure, sealing the stone.
- American Standard Version (ASV)
- So they went, and made the sepulchre sure, sealing the stone, the guard being with them.
- Bible in Basic English (BBE)
- So they went, and made safe the place where his body was, putting a stamp on the stone, and the watchmen were with them.
- Darby Translation (DBY)
- And they went and secured the sepulchre, having sealed the stone, with the watch [besides].
- Webster's Bible (WBS)
- So they went, and having sealed the stone, made the sepulcher secure with a watch.
- Young's Literal Translation (YLT)
- and they, having gone, did make the sepulchre secure, having sealed the stone, together with the watch.
Read in context
- 64కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.
- 65అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.
- 66వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
Cross references
- Daniel 6:17 దానియేలు 6:17వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.
- 2 Timothy 2:19 2 తిమోతికి 2:19అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.
- Matthew 28:2 మత్తయి 28:2ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను.
- Matthew 27:60 మత్తయి 27:60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- Matthew 28:11 మత్తయి 28:11వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.