Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 3 · verse 13

Matthew 3:13 in Telugu

ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.

Aa samayamuna yohaanucheta baaptismamu pondutaku yesu galilayanundi yordaanu daggara nunna ataniyoddaku vachchenu.

Matthew 3:13 in English

King James Version (KJV)
Then cometh Jesus from Galilee to Jordan unto John, to be baptized of him.
World English Bible (WEB)
Then Jesus came from Galilee to the Jordan to John, to be baptized by him.
American Standard Version (ASV)
Then cometh Jesus from Galilee to the Jordan unto John, to be baptized of him.
Bible in Basic English (BBE)
Then Jesus came from Galilee to John at the Jordan, to be given baptism by him.
Darby Translation (DBY)
Then comes Jesus from Galilee to the Jordan to John, to be baptised of him;
Webster's Bible (WBS)
Then cometh Jesus from Galilee to Jordan to John, to be baptized by him.
Young's Literal Translation (YLT)
Then cometh Jesus from Galilee upon the Jordan, unto John to be baptized by him,

Read in context

  1. 11మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.
  2. 12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
  3. 13ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
  4. 14అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని
  5. 15యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
Read all of Matthew 3

Cross references

Original words (Greek)

Matthew 3:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.