John · chapter 1 · verse 32
John 1:32 in Telugu
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
Mariyu yohaanu saakshyamichchuchu aatma paavuramuvale aakaashamunundi digivachchuta choochitini; aa aatma aayanameeda nilichenu.
John 1:32 in English
- King James Version (KJV)
- And John bare record, saying, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him.
- World English Bible (WEB)
- John testified, saying, “I have seen the Spirit descending like a dove out of heaven, and it remained on him.
- American Standard Version (ASV)
- And John bare witness, saying, I have beheld the Spirit descending as a dove out of heaven; and it abode upon him.
- Bible in Basic English (BBE)
- And John gave this witness, saying, I saw the Spirit coming down from heaven like a dove and resting on him.
- Darby Translation (DBY)
- And John bore witness, saying, I beheld the Spirit descending as a dove from heaven, and it abode upon him.
- Webster's Bible (WBS)
- And John bore testimony, saying, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him.
- Young's Literal Translation (YLT)
- And John testified, saying — 'I have seen the Spirit coming down, as a dove, out of heaven, and it remained on him;
Read in context
- 30నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.
- 31నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.
- 32మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
- 33నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.
- 34ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
Cross references
- Luke 3:22 లూకా 3:22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- Mark 1:10 మార్కు 1:10వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
- Matthew 3:16 మత్తయి 3:16యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
- John 1:7 యోహాను 1:7అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
- John 5:32 యోహాను 5:32నన్నుగూర్చి సాక్ష్య మిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.
Original words (Greek)
- And · G2532καί kaí
- John · G2491Ἰωάννης Iōánnēs
- record · G3140μαρτυρέω martyréō
- saying · G3004λέγω légō
- saw · G2300θεάομαι theáomai
- Spirit · G4151πνεῦμα pneûma
- descending · G2597καταβαίνω katabaínō
- from · G1537ἐκ ek
- heaven · G3772οὐρανός ouranós
- like · G5616ὡσεί hōseí
- dove · G4058περιστερά peristerá
- and · G2532καί kaí
- abode · G3306μένω ménō
- upon · G1909ἐπί epí
- him · G846αὐτός autós