Matthew · chapter 5 · verse 1
Matthew 5:1 in Telugu
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
Aayana aa janasamoohamulanu choochi kondayekki koorchundagaa aayana shishyulaayanayoddaku vachchiri.
Matthew 5:1 in English
- King James Version (KJV)
- And seeing the multitudes, he went up into a mountain: and when he was set, his disciples came unto him:
- World English Bible (WEB)
- Seeing the multitudes, he went up onto the mountain. When he had sat down, his disciples came to him.
- American Standard Version (ASV)
- And seeing the multitudes, he went up into the mountain: and when he had sat down, his disciples came unto him:
- Bible in Basic English (BBE)
- And seeing great masses of people he went up into the mountain; and when he was seated his disciples came to him.
- Darby Translation (DBY)
- But seeing the crowds, he went up into the mountain, and having sat down, his disciples came to him;
- Webster's Bible (WBS)
- And seeing the multitudes, he ascended a mountain: and when he was seated, his disciples came to him.
- Young's Literal Translation (YLT)
- And having seen the multitudes, he went up to the mount, and he having sat down, his disciples came to him,
Read in context
- 1ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
- 2అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
- 3ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
Cross references
- Mark 3:13 మార్కు 3:13ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి.
- Matthew 15:29 మత్తయి 15:29యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా
- John 6:2–3 యోహాను 6:2–3రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
- Mark 4:1 మార్కు 4:1ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
- Mark 3:20 మార్కు 3:20ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.
- Matthew 4:25 మత్తయి 4:25గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
- Luke 6:13–16 లూకా 6:13–16ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.
- Matthew 13:2 మత్తయి 13:2బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా
- Matthew 4:18–22 మత్తయి 4:18–22యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
- Matthew 10:2–4 మత్తయి 10:2–4ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
Original words (Greek)
- And · G1161δέ dé
- seeing · G1492εἴδω eídō
- multitudes · G3793ὄχλος óchlos
- up · G305ἀναβαίνω anabaínō
- into · G1519εἰς eis
- mountain · G3735ὄρος óros
- and · G2532καί kaí
- when · G2523καθίζω kathízō
- he · G846αὐτός autós
- set · G2523καθίζω kathízō
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- unto · G4334προσέρχομαι prosérchomai
- him · G846αὐτός autós