Matthew · chapter 5 · verse 2
Matthew 5:2 in Telugu
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
Appudaayana noru terachi yeelaagu bodhimpasaagenu
Matthew 5:2 in English
- King James Version (KJV)
- And he opened his mouth, and taught them, saying,
- World English Bible (WEB)
- He opened his mouth and taught them, saying,
- American Standard Version (ASV)
- and he opened his mouth and taught them, saying,
- Bible in Basic English (BBE)
- And with these words he gave them teaching, saying,
- Darby Translation (DBY)
- and, having opened his mouth, he taught them, saying,
- Webster's Bible (WBS)
- And he opened his mouth, and taught them, saying,
- Young's Literal Translation (YLT)
- and having opened his mouth, he was teaching them, saying:
Read in context
- 1ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
- 2అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
- 3ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
- 4దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
Cross references
- Acts 8:35 అపొస్తలుల కార్యములు 8:35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- Luke 6:20–26 లూకా 6:20–26అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో, ధన వంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
- Acts 10:34 అపొస్తలుల కార్యములు 10:34దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
- Matthew 13:35 మత్తయి 13:35అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Ephesians 6:19 ఎఫెసీయులకు 6:19మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు
- Acts 18:14 అపొస్తలుల కార్యములు 18:14పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.
- Proverbs 31:8–9 సామెతలు 31:8–9మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.
- Proverbs 8:6 సామెతలు 8:6నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
- Psalm 78:1–2 కీర్తనలు 78:1–2నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.