Matthew · chapter 5 · verse 15
Matthew 5:15 in Telugu
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
Manushyulu deepamu veliginchi kunchamu krinda pettaru kaani adi yintanundu vaarikandariki velugichchutakai deepastambhamumeedane pettuduru.
Matthew 5:15 in English
- King James Version (KJV)
- Neither do men light a candle, and put it under a bushel, but on a candlestick; and it giveth light unto all that are in the house.
- World English Bible (WEB)
- Neither do you light a lamp and put it under a measuring basket, but on a stand; and it shines to all who are in the house.
- American Standard Version (ASV)
- Neither do [men] light a lamp, and put it under the bushel, but on the stand; and it shineth unto all that are in the house.
- Bible in Basic English (BBE)
- And a burning light is not put under a vessel, but on its table; so that its rays may be shining on all who are in the house.
- Darby Translation (DBY)
- Nor do [men] light a lamp and put it under the bushel, but upon the lamp-stand, and it shines for all who are in the house.
- Webster's Bible (WBS)
- Neither do men light a candle, and put it under a close vessel, but on a candlestick: and it giveth light to all that are in the house.
- Young's Literal Translation (YLT)
- nor do they light a lamp, and put it under the measure, but on the lamp-stand, and it shineth to all those in the house;
Read in context
- 13మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
- 14మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.
- 15మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
- 16మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
- 17ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
Cross references
- Luke 11:33 లూకా 11:33ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.
- Mark 4:21 మార్కు 4:21మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
- Luke 8:16 లూకా 8:16ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.
- Numbers 8:2 సంఖ్యాకాండము 8:2నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.
- Exodus 25:37 నిర్గమకాండము 25:37నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.