Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 5 · verse 24

Matthew 5:24 in Telugu

అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.

Akkada balipeethamu nedutane nee yarpanamu vidichipetti, modata velli nee sahodarunito samaadhaanapadumu; atu taruvaata vachchi nee yarpanamu narpimpumu.

Matthew 5:24 in English

King James Version (KJV)
Leave there thy gift before the altar, and go thy way; first be reconciled to thy brother, and then come and offer thy gift.
World English Bible (WEB)
leave your gift there before the altar, and go your way. First be reconciled to your brother, and then come and offer your gift.
American Standard Version (ASV)
leave there thy gift before the altar, and go thy way, first be reconciled to thy brother, and then come and offer thy gift.
Bible in Basic English (BBE)
While your offering is still before the altar, first go and make peace with your brother, then come and make your offering.
Darby Translation (DBY)
leave there thy gift before the altar, and first go, be reconciled to thy brother, and then come and offer thy gift.
Webster's Bible (WBS)
Leave there thy gift before the altar, and go thy way; first be reconciled to thy brother, and then come and offer thy gift.
Young's Literal Translation (YLT)
leave there thy gift before the altar, and go — first be reconciled to thy brother, and then having come bring thy gift.

Read in context

  1. 22నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
  2. 23కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
  3. 24అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
  4. 25నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
  5. 26కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Read all of Matthew 5

Cross references

Matthew 5:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.