Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 5 · verse 23

Matthew 5:23 in Telugu

కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల

Kaavuna neevu balipeethamunodda arpanamu narpinchuchundagaa neemeeda nee sahodaruniki virodha memainanukaladani akkada neeku jnyaapakamu vachchinayedala

Matthew 5:23 in English

King James Version (KJV)
Therefore if thou bring thy gift to the altar, and there rememberest that thy brother hath ought against thee;
World English Bible (WEB)
“If therefore you are offering your gift at the altar, and there remember that your brother has anything against you,
American Standard Version (ASV)
If therefore thou art offering thy gift at the altar, and there rememberest that thy brother hath aught against thee,
Bible in Basic English (BBE)
If then you are making an offering at the altar and there it comes to your mind that your brother has something against you,
Darby Translation (DBY)
If therefore thou shouldest offer thy gift at the altar, and there shouldest remember that thy brother has something against thee,
Webster's Bible (WBS)
Therefore if thou shalt bring thy gift to the altar, and there remember that thy brother hath aught against thee;
Young's Literal Translation (YLT)
'If, therefore, thou mayest bring thy gift to the altar, and there mayest remember that thy brother hath anything against thee,

Read in context

  1. 21నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
  2. 22నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
  3. 23కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
  4. 24అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
  5. 25నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
Read all of Matthew 5

Cross references

Matthew 5:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.