Matthew · chapter 5 · verse 26
Matthew 5:26 in Telugu
కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Kadapati kaasu chellinchuvaraku akkada nundi neevu velupaliki raaneravani neeto nishchayamugaa cheppuchunnaanu.
Matthew 5:26 in English
- King James Version (KJV)
- Verily I say unto thee, Thou shalt by no means come out thence, till thou hast paid the uttermost farthing.
- World English Bible (WEB)
- Most certainly I tell you, you shall by no means get out of there until you have paid the last penny.
- American Standard Version (ASV)
- Verily I say unto thee, Thou shalt by no means come out thence, till thou have paid the last farthing.
- Bible in Basic English (BBE)
- Truly I say to you, You will not come out from there till you have made payment of the very last farthing.
- Darby Translation (DBY)
- Verily I say to thee, Thou shalt in no wise come out thence till thou hast paid the last farthing.
- Webster's Bible (WBS)
- Verily, I say to thee, thou shalt by no means come out thence, till thou hast paid the uttermost farthing.
- Young's Literal Translation (YLT)
- verily I say to thee, thou mayest not come forth thence till that thou mayest pay the last farthing.
Read in context
- 24అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
- 25నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
- 26కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 27వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
- 28నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
Cross references
- Matthew 18:34 మత్తయి 18:34అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.
- Luke 12:59 లూకా 12:59నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను.
- James 2:13 యాకోబు 2:13కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.
- 2 Thessalonians 1:9 2 థెస్సలొనీకయులకు 1:9ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు
- Matthew 25:46 మత్తయి 25:46వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.
- Luke 16:26 లూకా 16:26అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.
- Matthew 25:41 మత్తయి 25:41అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.