Mark · chapter 10 · verse 2
Mark 10:2 in Telugu
పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకైపురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.
Parisayyulu aayanayoddaku vachchi, aayananu shodhinchutakaipurushudu tana bhaaryanu vidanaaduta nyaayamaa? Ani aayana nadigiri.
Mark 10:2 in English
- King James Version (KJV)
- And the Pharisees came to him, and asked him, Is it lawful for a man to put away [his] wife? tempting him.
- World English Bible (WEB)
- Pharisees came to him testing him, and asked him, “Is it lawful for a man to divorce his wife?”
- American Standard Version (ASV)
- And there came unto him Pharisees, and asked him, Is it lawful for a man to put away [his] wife? trying him.
- Bible in Basic English (BBE)
- And Pharisees came to him, testing him with the question, Is it right for a man to put away his wife?
- Darby Translation (DBY)
- And Pharisees coming to [him] asked him, Is it lawful for a man to put away [his] wife? (tempting him).
- Webster's Bible (WBS)
- And the Pharisees came to him, and asked him, Is it lawful for a man to put away [his] wife? tempting him.
- Young's Literal Translation (YLT)
- And the Pharisees, having come near, questioned him, if it is lawful for a husband to put away a wife, tempting him,
Read in context
- 1ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను.
- 2పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకైపురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.
- 3అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను.
- 4వారుపరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా
Cross references
- 1 Corinthians 7:10–11 1 కొరింథీయులకు 7:10–11మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు.
- John 8:6 యోహాను 8:6ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
- Matthew 23:13 మత్తయి 23:13అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
- Luke 11:53–54 లూకా 11:53–54ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
- John 11:57 యోహాను 11:57ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
- Luke 5:30 లూకా 5:30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
- John 11:47 యోహాను 11:47కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
- Matthew 22:35 మత్తయి 22:35వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు
- John 7:32 యోహాను 7:32జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
- Luke 16:14 లూకా 16:14ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా
- Matthew 16:1 మత్తయి 16:1అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను
- Matthew 15:12 మత్తయి 15:12అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా
Original words (Greek)
- And · G2532καί kaí
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- to · G4334προσέρχομαι prosérchomai
- him · G846αὐτός autós
- asked · G1905ἐπερωτάω eperōtáō
- him · G846αὐτός autós
- lawful · G1832ἔξεστι éxesti
- man · G435ἀνήρ anḗr
- away · G630ἀπολύω apolýō
- wife · G1135γυνή gynḗ
- tempting · G3985πειράζω peirázō
- him · G846αὐτός autós