Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 6 · verse 14

Matthew 6:14 in Telugu

మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును

Manushyula aparaadhamulanu meeru kshaminchinayedala, mee paralokapu tandriyu mee aparaadhamulanu kshaminchunu

Matthew 6:14 in English

King James Version (KJV)
For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you:
World English Bible (WEB)
“For if you forgive men their trespasses, your heavenly Father will also forgive you.
American Standard Version (ASV)
For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you.
Bible in Basic English (BBE)
For if you let men have forgiveness for their sins, you will have forgiveness from your Father in heaven.
Darby Translation (DBY)
For if ye forgive men their offences, your heavenly Father also will forgive you [yours],
Webster's Bible (WBS)
For, if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you:
Young's Literal Translation (YLT)
'For, if ye may forgive men their trespasses He also will forgive you — your Father who [is] in the heavens;

Read in context

  1. 12మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
  2. 13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
  3. 14మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
  4. 15మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
  5. 16మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
Read all of Matthew 6

Cross references

Matthew 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.