Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 6 · verse 3

Matthew 6:3 in Telugu

నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.

Neevaite dharmamu cheyunappudu, nee dharmamu rahasyamugaanundu nimittamu nee kudicheyyi cheyunadi nee yedamachetiki teliyakayundavalenu.

Matthew 6:3 in English

King James Version (KJV)
But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:
World English Bible (WEB)
But when you do merciful deeds, don’t let your left hand know what your right hand does,
American Standard Version (ASV)
But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:
Bible in Basic English (BBE)
But when you give money, let not your left hand see what your right hand does:
Darby Translation (DBY)
But thou, when thou doest alms, let not thy left hand know what thy right hand does;
Webster's Bible (WBS)
But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:
Young's Literal Translation (YLT)
'But thou, doing kindness, let not thy left hand know what thy right hand doth,

Read in context

  1. 1మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
  2. 2కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  3. 3నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.
  4. 4అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును
  5. 5మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
Read all of Matthew 6

Cross references

Matthew 6:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.