Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 6 · verse 4

Matthew 6:4 in Telugu

అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును

Atlayite rahasyamandu choochu nee tandri neeku prati phalamichchunu

Matthew 6:4 in English

King James Version (KJV)
That thine alms may be in secret: and thy Father which seeth in secret himself shall reward thee openly.
World English Bible (WEB)
so that your merciful deeds may be in secret, then your Father who sees in secret will reward you openly.
American Standard Version (ASV)
that thine alms may be in secret: and thy Father who seeth in secret shall recompense thee.
Bible in Basic English (BBE)
So that your giving may be in secret; and your Father, who sees in secret, will give you your reward.
Darby Translation (DBY)
so that thine alms may be in secret, and thy Father who sees in secret will render [it] to thee.
Webster's Bible (WBS)
That thy alms may be in secret; and thy Father who seeth in secret, himself will reward thee openly.
Young's Literal Translation (YLT)
that thy kindness may be in secret, and thy Father who is seeing in secret Himself shall reward thee manifestly.

Read in context

  1. 2కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  2. 3నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.
  3. 4అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును
  4. 5మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  5. 6నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
Read all of Matthew 6

Cross references

Matthew 6:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.