Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 6 · verse 7

Matthew 6:7 in Telugu

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

Mariyu meeru praarthana cheyunappudu anyajanulavale vyarthamaina maatalu vachimpavaddu; vistarinchi maatalaaduta valana tama manavi vinabadunani vaaru talanchuchunnaaru;

Matthew 6:7 in English

King James Version (KJV)
But when ye pray, use not vain repetitions, as the heathen [do]: for they think that they shall be heard for their much speaking.
World English Bible (WEB)
In praying, don’t use vain repetitions as the Gentiles do; for they think that they will be heard for their much speaking.
American Standard Version (ASV)
And in praying use not vain repetitions, as the Gentiles do: for they think that they shall be heard for their much speaking.
Bible in Basic English (BBE)
And in your prayer do not make use of the same words again and again, as the Gentiles do: for they have the idea that God will give attention to them because of the number of their words.
Darby Translation (DBY)
But when ye pray, use not vain repetitions, as those who are of the nations: for they think they shall be heard through their much speaking.
Webster's Bible (WBS)
But when ye pray, use not vain repetitions, as the heathen do: for they think that they shall be heard for their much speaking.
Young's Literal Translation (YLT)
'And — praying — ye may not use vain repetitions like the nations, for they think that in their much speaking they shall be heard,

Read in context

  1. 5మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  2. 6నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
  3. 7మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
  4. 8మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
  5. 9కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
Read all of Matthew 6

Cross references

Matthew 6:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.