Matthew · chapter 8 · verse 30
Matthew 8:30 in Telugu
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
Vaariki dooramuna goppa pandula manda meyuchundagaa
Matthew 8:30 in English
- King James Version (KJV)
- And there was a good way off from them an herd of many swine feeding.
- World English Bible (WEB)
- Now there was a herd of many pigs feeding far away from them.
- American Standard Version (ASV)
- Now there was afar off from them a herd of many swine feeding.
- Bible in Basic English (BBE)
- Now there was, some distance away, a great herd of pigs taking their food.
- Darby Translation (DBY)
- Now there was, a great way off from them, a herd of many swine feeding;
- Webster's Bible (WBS)
- And there was a good way off from them a herd of many swine, feeding.
- Young's Literal Translation (YLT)
- And there was far off from them a herd of many swine feeding,
Read in context
- 28ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
- 29వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
- 30వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
- 31ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
- 32ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
Cross references
- Leviticus 11:7 లేవీయకాండము 11:7పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.
- Deuteronomy 14:8 ద్వితీయోపదేశకాండము 14:8మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు.
- Isaiah 65:3–4 యెషయా 65:3–4వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
- Mark 5:11 మార్కు 5:11అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
- Luke 8:32 లూకా 8:32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
- Isaiah 66:3 యెషయా 66:3ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
- Luke 15:15–16 లూకా 15:15–16వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.