Matthew · chapter 8 · verse 31
Matthew 8:31 in Telugu
ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
Aa dayyamulu neevu mammunu vella gottinayedala aa pandula mandaloniki ponimmani aayananu vedukonenu.
Matthew 8:31 in English
- King James Version (KJV)
- So the devils besought him, saying, If thou cast us out, suffer us to go away into the herd of swine.
- World English Bible (WEB)
- The demons begged him, saying, “If you cast us out, permit us to go away into the herd of pigs.”
- American Standard Version (ASV)
- And the demons besought him, saying, If thou cast us out, send us away into the herd of swine.
- Bible in Basic English (BBE)
- And the evil spirits made strong prayers to him, saying, If you send us out, let us go into the herd of pigs.
- Darby Translation (DBY)
- and the demons besought him, saying, If thou cast us out, send us away into the herd of swine.
- Webster's Bible (WBS)
- So the demons besought him, saying, If thou expellest us, suffer us to go away into the herd of swine.
- Young's Literal Translation (YLT)
- and the demons were calling on him, saying, 'If thou dost cast us forth, permit us to go away to the herd of the swine;'
Read in context
- 29వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
- 30వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
- 31ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
- 32ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
- 33వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
Cross references
- Revelation 20:1–2 ప్రకటన 20:1–2మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
- Luke 8:30–33 లూకా 8:30–33యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
- Revelation 12:12 ప్రకటన 12:12అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
- Mark 5:12 మార్కు 5:12గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
- Mark 5:7 మార్కు 5:7యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
Original words (Greek)
- So · G1161δέ dé
- devils · G1142δαίμων daímōn
- besought · G3870παρακαλέω parakaléō
- him · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- If · G1487εἰ ei
- cast · G1544ἐκβάλλω ekbállō
- us · G2248ἡμᾶς hēmâs
- out · G1544ἐκβάλλω ekbállō
- suffer · G2010ἐπιτρέπω epitrépō
- us · G2254ἡμῖν hēmîn
- away · G565ἀπέρχομαι apérchomai
- into · G1519εἰς eis
- herd · G34ἀγέλη agélē
- swine · G5519χοῖρος choîros