Mark · chapter 5 · verse 11
Mark 5:11 in Telugu
అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
Akkada kondadaggara pandula peddamanda meyuchundenu.
Mark 5:11 in English
- King James Version (KJV)
- Now there was there nigh unto the mountains a great herd of swine feeding.
- World English Bible (WEB)
- Now on the mountainside there was a great herd of pigs feeding.
- American Standard Version (ASV)
- Now there was there on the mountain side a great herd of swine feeding.
- Bible in Basic English (BBE)
- Now on the mountain side there was a great herd of pigs getting their food.
- Darby Translation (DBY)
- Now there was there just at the mountain a great herd of swine feeding;
- Webster's Bible (WBS)
- Now there was there nigh to the mountains a great herd of swine feeding.
- Young's Literal Translation (YLT)
- And there was there, near the mountains, a great herd of swine feeding,
Read in context
- 9మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
- 10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
- 11అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
- 12గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
- 13యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.
Cross references
- Isaiah 65:4 యెషయా 65:4వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
- Luke 8:32 లూకా 8:32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
- Matthew 8:30 మత్తయి 8:30వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
- Deuteronomy 14:8 ద్వితీయోపదేశకాండము 14:8మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు.
- Leviticus 11:7–8 లేవీయకాండము 11:7–8పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
- Isaiah 66:3 యెషయా 66:3ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.