Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 9 · verse 23

Matthew 9:23 in Telugu

అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి

Antalo yesu aa adhikaari yintiki vachchi, pillana grovulu vaayinchu vaarini, gollu cheyuchundu janasamoohamunu choochi

Matthew 9:23 in English

King James Version (KJV)
And when Jesus came into the ruler’s house, and saw the minstrels and the people making a noise,
World English Bible (WEB)
When Jesus came into the ruler’s house and saw the flute players and the crowd in noisy disorder,
American Standard Version (ASV)
And when Jesus came into the ruler’s house, and saw the flute-players, and the crowd making a tumult,
Bible in Basic English (BBE)
And when Jesus came into the ruler's house and saw the players with their instruments and the people making a noise,
Darby Translation (DBY)
And when Jesus was come to the house of the ruler, and saw the flute-players and the crowd making a tumult,
Webster's Bible (WBS)
And when Jesus came into the ruler's house, and saw the minstrels and the people making a noise,
Young's Literal Translation (YLT)
And Jesus having come to the house of the ruler, and having seen the minstrels and the multitude making tumult,

Read in context

  1. 21నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
  2. 22యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.
  3. 23అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
  4. 24స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
  5. 25జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
Read all of Matthew 9

Cross references

Original words (Greek)

Matthew 9:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.