Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 3 · verse 10

Micah 3:10 in Telugu

నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.

Narahatya cheyutacheta seeyonunu meeru kattuduru. Dushta tvamu jariginchutacheta yerooshalemunu meeru kattuduru.

Micah 3:10 in English

King James Version (KJV)
They build up Zion with blood, and Jerusalem with iniquity.
World English Bible (WEB)
who build up Zion with blood, and Jerusalem with iniquity.
American Standard Version (ASV)
They build up Zion with blood, and Jerusalem with iniquity.
Bible in Basic English (BBE)
They are building up Zion with blood, and Jerusalem with evil-doing.
Darby Translation (DBY)
that build up Zion with blood, and Jerusalem with unrighteousness.
Webster's Bible (WBS)
They build up Zion with blood, and Jerusalem with iniquity.
Young's Literal Translation (YLT)
Building up Zion with blood, And Jerusalem with iniquity.

Read in context

  1. 8నేనైతే యాకోబు సంతతివారికి తమ దోష మును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.
  2. 9యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
  3. 10నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
  4. 11జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
  5. 12కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
Read all of Micah 3

Cross references

Original words (Hebrew)

Micah 3:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.