Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 5 · verse 9

Micah 5:9 in Telugu

నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక, నీ శత్రువులందరు నశింతురు గాక.

Nee hastamu nee virodhulameeda ettabadiyundunu gaaka, nee shatruvulandaru nashinturu gaaka.

Micah 5:9 in English

King James Version (KJV)
Thine hand shall be lifted up upon thine adversaries, and all thine enemies shall be cut off.
World English Bible (WEB)
Let your hand be lifted up above your adversaries, and let all of your enemies be cut off.
American Standard Version (ASV)
Let thy hand be lifted up above thine adversaries, and let all thine enemies be cut off.
Bible in Basic English (BBE)
Your hand is lifted up against those who are against you, and all your haters will be cut off.
Darby Translation (DBY)
Thy hand shall be lifted up upon thine adversaries, and all thine enemies shall be cut off.
Webster's Bible (WBS)
Thy hand shall be lifted up upon thy adversaries, and all thy enemies shall be cut off.
Young's Literal Translation (YLT)
High is thy hand above thine adversaries, And all thine enemies are cut off.

Read in context

  1. 7యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆయాజనములమధ్యను నుందురు.
  2. 8యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
  3. 9నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక, నీ శత్రువులందరు నశింతురు గాక.
  4. 10ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును,
  5. 11నీ దేశమందున్న పట్టణములను నాశనముచేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలముచేతును.
Read all of Micah 5

Cross references

Original words (Hebrew)

Micah 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.