Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 11 · verse 6

Nehemiah 11:6 in Telugu

యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.

Yerooshalemulo nivaasamu chesina peresu vanshasthulandarunu balavantulaina naaluguvandala aruvadi enamanduguru.

Nehemiah 11:6 in English

King James Version (KJV)
All the sons of Perez that dwelt at Jerusalem [were] four hundred threescore and eight valiant men.
World English Bible (WEB)
All the sons of Perez who lived in Jerusalem were four hundred sixty-eight valiant men.
American Standard Version (ASV)
All the sons of Perez that dwelt in Jerusalem were four hundred threescore and eight valiant men.
Bible in Basic English (BBE)
All the sons of Perez living in Jerusalem were four hundred and sixty-eight men of good position.
Darby Translation (DBY)
All the children of Pherez that dwelt in Jerusalem were four hundred and sixty-eight valiant men.
Webster's Bible (WBS)
All the sons of Perez that dwelt at Jerusalem [were] four hundred sixty and eight valiant men.
Young's Literal Translation (YLT)
all the sons of Perez who are dwelling in Jerusalem [are] four hundred sixty and eight, men of valour.

Read in context

  1. 4మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.
  2. 5మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.
  3. 6యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.
  4. 7బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.
  5. 8అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;
Read all of Nehemiah 11

Original words (Hebrew)

Nehemiah 11:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.