Nehemiah · chapter 11 · verse 8
Nehemiah 11:8 in Telugu
అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;
Atani taruvaata gabbayi sallayi; veerandarunu tommidivandala iruvadi yenamanduguru;
Nehemiah 11:8 in English
- King James Version (KJV)
- And after him Gabbai, Sallai, nine hundred twenty and eight.
- World English Bible (WEB)
- After him Gabbai and Sallai, nine hundred twenty-eight.
- American Standard Version (ASV)
- And after him Gabbai, Sallai, nine hundred twenty and eight.
- Bible in Basic English (BBE)
- And after him Gabbai, Sallai, nine hundred and twenty-eight.
- Darby Translation (DBY)
- and after him, Gabbai, Sallai, nine hundred and twenty-eight:
- Webster's Bible (WBS)
- And after him, Gabbai, Sallai, nine hundred twenty and eight.
- Young's Literal Translation (YLT)
- and after him Gabbai, Sallai, nine hundred twenty and eight.
Read in context
- 6యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.
- 7బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.
- 8అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;
- 9జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను.
- 10యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును