Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 12 · verse 28

Nehemiah 12:28 in Telugu

అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి.

Appudu gaayakula vanshasthulu yerooshalemu chuttununna maidaana bhoomilonundiyu netopaati yokka graamamulalo nundiyu koodukoni vachchiri.

Nehemiah 12:28 in English

King James Version (KJV)
And the sons of the singers gathered themselves together, both out of the plain country round about Jerusalem, and from the villages of Netophathi;
World English Bible (WEB)
The sons of the singers gathered themselves together, both out of the plain around Jerusalem and from the villages of the Netophathites;
American Standard Version (ASV)
And the sons of the singers gathered themselves together, both out of the plain round about Jerusalem, and from the villages of the Netophathites;
Bible in Basic English (BBE)
And the sons of the music-makers came together from the lowland round about Jerusalem and from the daughter-towns of the Netophathites,
Darby Translation (DBY)
And the children of the singers were assembled, both from the plain [of Jordan] round about Jerusalem, and from the villages of the Netophathites,
Webster's Bible (WBS)
And the sons of the singers assembled, both out of the plain country around Jerusalem, and from the villages of Netophathi;
Young's Literal Translation (YLT)
and sons of the singers are gathered together even from the circuit round about Jerusalem, and from the villages of Netophathi,

Read in context

  1. 26వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధి కారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.
  2. 27యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి
  3. 28అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి.
  4. 29మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.
  5. 30యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.
Read all of Nehemiah 12

Cross references

Original words (Hebrew)

Nehemiah 12:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.