Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 12 · verse 30

Nehemiah 12:30 in Telugu

యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.

Yaajaku lunu leveeyulunu tammunu taamu pavitraparachukonina taruvaata janulanu gummamulanu praakaaramunu pavitra parachiri.

Nehemiah 12:30 in English

King James Version (KJV)
And the priests and the Levites purified themselves, and purified the people, and the gates, and the wall.
World English Bible (WEB)
The priests and the Levites purified themselves; and they purified the people, the gates, and the wall.
American Standard Version (ASV)
And the priests and the Levites purified themselves; and they purified the people, and the gates, and the wall.
Bible in Basic English (BBE)
And the priests and the Levites made themselves clean; and they made the people clean, and the doorways and the wall.
Darby Translation (DBY)
And the priests and the Levites purified themselves; and they purified the people, and the gates and the wall.
Webster's Bible (WBS)
And the priests and the Levites purified themselves, and purified the people, and the gates, and the wall.
Young's Literal Translation (YLT)
and the priests and the Levites are cleansed, and they cleanse the people, and the gates, and the wall.

Read in context

  1. 28అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి.
  2. 29మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.
  3. 30యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.
  4. 31అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.
  5. 32వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.
Read all of Nehemiah 12

Cross references

Original words (Hebrew)

Nehemiah 12:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.